దీనెమ్మ జీవితం.. సమంతా తిండిఖర్చు రోజుకి 35వేలా?
సినిమా వాళ్ళు సాగనిస్తే ఎంతకైనా సాగనిస్తారని.. హీరోయిన్స్ సక్సెస్ లో ఉంటే నిర్మాతల బతుకు బస్టాండే అవుతుంది. పిట్టమొహం పిల్ల సమంతాను చూస్తే అసలు తిండి తింటుందా? లేదా? అనిపిస్తుంది. కానీ నిర్మాతల వద్దకు వెళ్లి సమంతా ఫుడ్ ఖర్చు ఎంత అని అడగండి. బోరుమని ఏడవకపోతే మమ్మల్ని అడగండి. ఎందుకంటే సమంతా ఒకరోజు ఫుడ్ ఖరీదు ఎంతో తెలుసా అక్షరాల 35 వేల రూపాయలు.
అవును, మీరు చదివింది నిజమే. నమ్మడానికి వీలు లేకున్నా సమంతా రోజుకి తినే ఫుడ్ ఖరీదు 35 వేలట. ఈ విషయం ఆ బిల్లుపే చేస్తున్న నిర్మాతలే చెబుతున్నారు. అయితే ఈ బక్కపిల్ల అంతా ఖర్చుపెట్టి ఏం తింటుందా? అని అనుకుంటున్నారా? ఆ మధ్య ఒకసారి ఈవిడ గారికి బయట ఫుడ్ తినడం వల్ల ఎలర్జీ సోకిందట. దాని వల్ల షూటింగ్‌లు కూడా మానుకోవలసి వచ్చింది.
ఆ అలర్జీతో బయటి ఫుడ్ తినకుండా.. షూటింగ్ ఎక్కడ జరిగినా వంట వాళ్ళని కూడా తీసుకువెళ్లి వారితో నచ్చింది శుచిగా వండించుకొని తింటోందిట. అలా సమంత ఇంటి వంట కోసం రోజుకి 35 వేల వరకు ఖర్చు చేయవలసి వస్తోందిట. సినిమా యూనిట్ మొత్తం ఖర్చు ఒకటైతే ఈ మేడంగారి ఖర్చు ఒకటట. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు. సినిమా వాళ్ళు ఒక్క అవకాశం అని ఎందుకుంటారో!

No comments:
Post a Comment